<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>1</hymn_number>
<lyrics>[V1]
 చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
 చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా
 పాపమంటే తెలియదు కాని యేసయ్యా
 పాప లోకంలో నున్నానట యేసయ్యా
 జీవమంటే తెలియదు కాని యేసయ్యా
 నిత్య జీవం నీవేనట యేసయ్యా</lyrics>
<title>చిట్టి పొట్టి పాపను నేను</title>
</song>